Sun Mar 15 2026 20:34:51 GMT+0530 (India Standard Time)
బాబూ నువ్వు మోదీ సీట్లో కూర్చుంటే బెటరేమో?
కరోనా వైరస్ విషయంలో ప్రజలను అప్రమత్తం చేయాల్సిన చంద్రబాబు భయాందోళనలు కల్గిస్తున్నారని ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య ఆరోపించారు. ప్రభుత్వం ఎలా నడపాలో చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. [more]
కరోనా వైరస్ విషయంలో ప్రజలను అప్రమత్తం చేయాల్సిన చంద్రబాబు భయాందోళనలు కల్గిస్తున్నారని ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య ఆరోపించారు. ప్రభుత్వం ఎలా నడపాలో చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. [more]

కరోనా వైరస్ విషయంలో ప్రజలను అప్రమత్తం చేయాల్సిన చంద్రబాబు భయాందోళనలు కల్గిస్తున్నారని ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య ఆరోపించారు. ప్రభుత్వం ఎలా నడపాలో చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. చంద్రబాబువి మొదటి నుంచి ద్వంద ప్రమాణాలేనని సి.రామచంద్రయ్య అభిప్రాయపడ్డారు. గోదావరి పుష్కరాల్లో 29 మందిని బలితీసుకున్న చంద్రబాబు ప్రభుత్వ యంత్రాంగాన్ని ఎలా నడపాలో చెప్పడం విడ్డూరంగా ఉందని సి.రామచంద్రయ్య ఎద్దేవా చేశారు. మోదీ సీటులో కూర్చుని దేశంలోని కరోనాను కంట్రోల్ చేయవచ్చు కదా? అని సి.రామచంద్రయ్య సెటైర్ వేశారు.
Next Story