Sun Mar 15 2026 20:36:23 GMT+0530 (India Standard Time)
జగన్ ఇచ్చిన మాటను తప్పరు
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై ఎమ్మెల్సీ అభ్యర్థి సి.రామచంద్రయ్య ప్రశంసలు కురిపించారు. జగన్ లాంటి ముఖ్యమంత్రిని తాను చూడలేదని చెప్పారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారని చెప్పారు. తనకు [more]
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై ఎమ్మెల్సీ అభ్యర్థి సి.రామచంద్రయ్య ప్రశంసలు కురిపించారు. జగన్ లాంటి ముఖ్యమంత్రిని తాను చూడలేదని చెప్పారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారని చెప్పారు. తనకు [more]

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై ఎమ్మెల్సీ అభ్యర్థి సి.రామచంద్రయ్య ప్రశంసలు కురిపించారు. జగన్ లాంటి ముఖ్యమంత్రిని తాను చూడలేదని చెప్పారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారని చెప్పారు. తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని,పెద్దల సభ ప్రతిష్టను మరింత పెంచుతానని చెప్పారు. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు విఫలమయ్యారని చెప్పారు. చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. రోజురోజుకూ జగన్ ఇమేజ్ ప్రజల్లో మరింత పెరుగుతుందని సి.రామచంద్రయ్య అన్నారు.
Next Story