Sun Mar 15 2026 20:34:54 GMT+0530 (India Standard Time)
రామచంద్రయ్యకు అందుకేనట
జగన్ సొంత జిల్లా కడపకు చెందిన సి. రామచంద్రయ్య కూడా ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ పదవి ఇస్తామని జగన్ సి.రామచంద్రయ్యకు హామీ [more]
జగన్ సొంత జిల్లా కడపకు చెందిన సి. రామచంద్రయ్య కూడా ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ పదవి ఇస్తామని జగన్ సి.రామచంద్రయ్యకు హామీ [more]

జగన్ సొంత జిల్లా కడపకు చెందిన సి. రామచంద్రయ్య కూడా ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ పదవి ఇస్తామని జగన్ సి.రామచంద్రయ్యకు హామీ ఇచ్చారు. గత కొంతకాలంగా సి. రామచంద్రయ్య వైసీపీ వాయిస్ ను బలంగా ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. ఈనేపథ్యంలో వయసు, అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని సి.రామచంద్రయ్యను జగన్ పెద్దలకు సభకు పంపారు. గతంలో కాంగ్రెస్ లో ప్రజారాజ్యం విలీనం అయిన తర్వాత సి. రామచంద్రయ్య ఎమ్మెల్సీ అయ్యారు.
Next Story