Sun Dec 07 2025 03:20:23 GMT+0000 (Coordinated Universal Time)
కరోనా వ్యాప్తికి వారిద్దరే కారణం
దేశంలో కరోనా వ్యాప్తికి బీజేపీ, కేంద్ర ఎన్నికల కమిషన్ బాధ్యత వహించాలని సీపీఎం సీనియర్ నేత బీవీ రాఘవులు అన్నారు. ఆక్సిజన్ అందించడంంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా [more]
దేశంలో కరోనా వ్యాప్తికి బీజేపీ, కేంద్ర ఎన్నికల కమిషన్ బాధ్యత వహించాలని సీపీఎం సీనియర్ నేత బీవీ రాఘవులు అన్నారు. ఆక్సిజన్ అందించడంంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా [more]

దేశంలో కరోనా వ్యాప్తికి బీజేపీ, కేంద్ర ఎన్నికల కమిషన్ బాధ్యత వహించాలని సీపీఎం సీనియర్ నేత బీవీ రాఘవులు అన్నారు. ఆక్సిజన్ అందించడంంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందన్నారు. కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసి ఆ నెపాన్ని రాష్ట్రాలపై మోపేందుకు సిద్దమయిందని బీవీ రాఘవులు అభిప్రాయపడ్డారు. వ్యాక్సినేషన్ వేసేది రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షణలోనేనని, కాని దీనిపై కేంద్ర ప్రభుత్వం అజమాయిషీ చేస్తుందని బీవీ రాఘవులు విమర్శించారు. కరోనా నియంత్రణకు అవసరమైన నిధులను రాష్ట్రాలకు ఇవ్వాలని బీవీ రాఘవులు డిమాండ్ చేశారు.
Next Story