Thu Mar 19 2026 18:22:39 GMT+0530 (India Standard Time)
రాజకీయాల్లో ఉన్నంత వరకూ జగన్ వెంటే
తాను పార్టీ మారుతున్నట్లు కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మాజీ పార్లమెంటు సభ్యులు బుట్టా రేణుక అన్నారు. తనకు వైసీపీని వీడే ఆలోచన ఎంతమాత్రం లేదని బుట్టా రేణుక [more]
తాను పార్టీ మారుతున్నట్లు కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మాజీ పార్లమెంటు సభ్యులు బుట్టా రేణుక అన్నారు. తనకు వైసీపీని వీడే ఆలోచన ఎంతమాత్రం లేదని బుట్టా రేణుక [more]

తాను పార్టీ మారుతున్నట్లు కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మాజీ పార్లమెంటు సభ్యులు బుట్టా రేణుక అన్నారు. తనకు వైసీపీని వీడే ఆలోచన ఎంతమాత్రం లేదని బుట్టా రేణుక చెప్పారు. తాను తిరిగి టీడీపీలోకి వెళుతున్నానంటూ వస్తున్న వార్తలను ఆమె ఖండించారు. తనకు వైసీపీలో అంతా బాగుందని, కంఫర్ట్ గా ఉన్నానని చెప్పారు. తాను రాజీకీయాల్లో ఉన్నంతవరకూ వైసీపీలోనే కొనసాగుతానని, జగన్ వెంటనే నడుస్తానని బుట్టారేణుక చెప్పారు.
Next Story