Sun Mar 15 2026 20:33:11 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : టీటీడీ బంపర్ ఆఫర్
చిత్తూరు జిల్లా వాసులకు తిరుమల తిరుపతి దేవస్థానం బంపర్ ఆఫర్ ప్రకటించింది. జూనియర్ అసిస్టెంట్ పోస్టు స్థాయి వరకూ చిత్తూరు జిల్లా వాసులకు 75 శాతం రిజర్వేషన్లు [more]
చిత్తూరు జిల్లా వాసులకు తిరుమల తిరుపతి దేవస్థానం బంపర్ ఆఫర్ ప్రకటించింది. జూనియర్ అసిస్టెంట్ పోస్టు స్థాయి వరకూ చిత్తూరు జిల్లా వాసులకు 75 శాతం రిజర్వేషన్లు [more]

చిత్తూరు జిల్లా వాసులకు తిరుమల తిరుపతి దేవస్థానం బంపర్ ఆఫర్ ప్రకటించింది. జూనియర్ అసిస్టెంట్ పోస్టు స్థాయి వరకూ చిత్తూరు జిల్లా వాసులకు 75 శాతం రిజర్వేషన్లు కల్పించాలని టీటీడీ పాలక మండలి సంచలన నిర్ణయం తీసుకుంది. చిత్తూరు జిల్లాలో తిరుమల తిరుపతి దేవస్థానం ఉండటంతో స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వాలని టీటీడీ నిర్ణయించింది. ఈ మేరకు పాలక మండలి నిర్ణయాన్ని ప్రభుత్వానికి పంపింది. ప్రభుత్వం ఆమోదిస్తే చిత్తూరు జిల్లాకు చెందిన వారికి 75 శాతం రిజర్వేషన్లను టీటీడీలో అమలు చేస్తారు.
Next Story