Mon Feb 17 2025 10:24:49 GMT+0000 (Coordinated Universal Time)
విమానాశ్రయంలో టీడీపీ నేత వద్ద బుల్లెట్లు స్వాధీనం
రేణిగుంట విమానాశ్రయంలో ఓ తెలుగుదేశం పార్టీ నాయకుడి వద్ద బుల్లెట్లు దొరకడం కలకలం సృష్టించింది. కడప జిల్లా కమలాపురం సింగల్ విండో ఛైర్మన్ సాయినాధశర్మ వద్ద ఎయిర్ [more]
రేణిగుంట విమానాశ్రయంలో ఓ తెలుగుదేశం పార్టీ నాయకుడి వద్ద బుల్లెట్లు దొరకడం కలకలం సృష్టించింది. కడప జిల్లా కమలాపురం సింగల్ విండో ఛైర్మన్ సాయినాధశర్మ వద్ద ఎయిర్ [more]

రేణిగుంట విమానాశ్రయంలో ఓ తెలుగుదేశం పార్టీ నాయకుడి వద్ద బుల్లెట్లు దొరకడం కలకలం సృష్టించింది. కడప జిల్లా కమలాపురం సింగల్ విండో ఛైర్మన్ సాయినాధశర్మ వద్ద ఎయిర్ పోర్టు భద్రతా సిబ్బంది తనఖిలు జరపగా 20 బుల్లెట్లు లభించాయి. సాయినాధశర్మను భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకొని స్థానిక పోలీసులకు అప్పగించారు. ఆయన వద్ద బుల్లెట్లు ఎందుకు ఉన్నాయనే దిశగా పోలీసులు విచారణ ప్రారంభించారు.
Next Story