Wed Jan 28 2026 21:02:48 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : కన్నాకు బుగ్గన సవాల్.. రేపు రాజీనామా చేస్తా
కరోనా కిట్ల కొనుగోలులో తాను అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి సవాల్ చేశారు. రేపు ఉదయం 9గంటలకు రాజీనామా [more]
కరోనా కిట్ల కొనుగోలులో తాను అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి సవాల్ చేశారు. రేపు ఉదయం 9గంటలకు రాజీనామా [more]

కరోనా కిట్ల కొనుగోలులో తాను అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి సవాల్ చేశారు. రేపు ఉదయం 9గంటలకు రాజీనామా చేస్తానన్నారు. కరోనా కిట్ల కొనుగోలులో అవకతవకలు జరిగాయని బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ రేపు ఉదయం 9గంటలలోపు ఆధారాలు సమర్పించాలని కోరారు. లేకుంటే కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ అధ్యక్షుడిగా రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. కన్నా కు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు. టీడీపీలో ఆర్థిక వ్యవస్థ గురించి ఒక్క కుటుంబరావుకు తప్ప ఎవరికీ తెలియదన్నారు.
Next Story