Sun Mar 15 2026 07:55:16 GMT+0530 (India Standard Time)
నిమ్మగడ్డ దీనికి సమాధానం చెప్పాల్సిందే
నిమ్మగడ్డ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి అన్నారు. ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడేమంటని ప్రశ్నించారు. కరోనా వల్ల వాయిదా వేస్తే [more]
నిమ్మగడ్డ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి అన్నారు. ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడేమంటని ప్రశ్నించారు. కరోనా వల్ల వాయిదా వేస్తే [more]

నిమ్మగడ్డ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి అన్నారు. ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడేమంటని ప్రశ్నించారు. కరోనా వల్ల వాయిదా వేస్తే ఎన్నికల కోడ్ ఎందుకు అమలులో ఉందని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని సంప్రందించకుండా ఎన్నికలను వాయిదా వేశారంటే ఎవరికి ప్రయోజనం కలిగించడానికని బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి నిలదీశారు. కేంద్రప్రభుత్వానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాసిన లేఖపై కూడా ఆయన అభ్యంతరం తెలిపారు. ఆయన అలా రాసి ఉండాల్సింది కాదని బుగ్గన అభిప్రాయపడ్డారు.
Next Story