Sun Mar 15 2026 07:55:16 GMT+0530 (India Standard Time)
అప్పు చేసినా ఆదాయం పెరిగింది
అప్పు చేసిన మాట వాస్తవమేనని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి తెలిపారు. కరోనా సమయంలో ఆదాయం గణనీయంగా తగ్గింందని, అయితే ప్రజలకు వివిధ పథకాల [more]
అప్పు చేసిన మాట వాస్తవమేనని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి తెలిపారు. కరోనా సమయంలో ఆదాయం గణనీయంగా తగ్గింందని, అయితే ప్రజలకు వివిధ పథకాల [more]

అప్పు చేసిన మాట వాస్తవమేనని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి తెలిపారు. కరోనా సమయంలో ఆదాయం గణనీయంగా తగ్గింందని, అయితే ప్రజలకు వివిధ పథకాల రూపంలో నగదును అందించామన్నారు. ఆ నగదు తిరిగి ఆదాయం రూపంలో వచ్చిందని బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి తెలిపారు. కరోనా సమయంలో ఖర్చు కూడా పెరిగిందన్న విషయాన్ని బుగ్గన గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులను ఎప్పటికప్పుడు తెచ్చుకోవడంలో తాము ముందున్నామని ఆయన తెలిపారు.
Next Story