Thu Mar 19 2026 14:48:03 GMT+0530 (India Standard Time)
లావయి పోతారు విజయసాయి గారూ
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై విమర్శలు చేశారు. రాజ్యసభలో తమ బలం 11కు త్వరలో చేరుతుందంటూ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ [more]
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై విమర్శలు చేశారు. రాజ్యసభలో తమ బలం 11కు త్వరలో చేరుతుందంటూ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ [more]

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై విమర్శలు చేశారు. రాజ్యసభలో తమ బలం 11కు త్వరలో చేరుతుందంటూ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ మీరు కోరుకున్నదే ప్రజలు ఇచ్చారని, ప్రజలు కోరుకున్న ప్రత్యేక హోదాను ఎప్పుడు ఇస్తారని బుద్దా వెంకన్న ప్రశ్నించారు. ప్రత్యేక హోదా త్వరగా తెచ్చేయకపోతే మీరు లావయి పోతారని బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు.
Next Story