Wed Mar 18 2026 23:38:24 GMT+0530 (India Standard Time)
జగన్ పబ్లిసిటీ పిచ్చి పీక్ కు వెళ్లింది
జగన్ పార్టీ నేతల పబ్లిసిటీ పిచ్చి పీక్ కు వెళ్లిందని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు. జగన్ పబ్లిసిటీ రోత పుట్టించే విధంగా ఉందని ఆయన [more]
జగన్ పార్టీ నేతల పబ్లిసిటీ పిచ్చి పీక్ కు వెళ్లిందని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు. జగన్ పబ్లిసిటీ రోత పుట్టించే విధంగా ఉందని ఆయన [more]

జగన్ పార్టీ నేతల పబ్లిసిటీ పిచ్చి పీక్ కు వెళ్లిందని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు. జగన్ పబ్లిసిటీ రోత పుట్టించే విధంగా ఉందని ఆయన ట్వీట్ చేశారు. వైసీపీ రంగులతో దేనినీ వదిలిపెట్టలేదని, ఇది పబ్లిసిటీ కాదా? అని బుద్దా వెంకన్న ప్రశ్నించారు. చివరకు ఐసొలేషన్ వార్డుల్లోనూ వైసీపీ నేతలు, మంత్రులు పబ్లిసిటీ కోసం పరితపించి పోతున్నారని చెప్పారు. ఇందుకు ఉదాహరణగా మంత్రి అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యే విడదల రజనీ ఫొటోలను ఆయన ట్యాగ్ చేశారు.
Next Story