Thu Mar 19 2026 13:13:48 GMT+0530 (India Standard Time)
విజయసాయిరెడ్డి కుట్రలన్నీ వారిపైనే
వైసీపీ పార్లమెంటు సభ్యుడు విజయసాయిరెడ్డి బీసీ నేతలను లక్ష్యంగా చేసుకుని కుట్రలు పన్నుతున్నారని టీడీపీ నేత బుద్దా వెంకన్న ఆరోపించారు. ఉత్తరాంధ్రలో బీసీనేతలను విజయసాయిరెడ్డి భయభ్రాంతులకు గురి [more]
వైసీపీ పార్లమెంటు సభ్యుడు విజయసాయిరెడ్డి బీసీ నేతలను లక్ష్యంగా చేసుకుని కుట్రలు పన్నుతున్నారని టీడీపీ నేత బుద్దా వెంకన్న ఆరోపించారు. ఉత్తరాంధ్రలో బీసీనేతలను విజయసాయిరెడ్డి భయభ్రాంతులకు గురి [more]

వైసీపీ పార్లమెంటు సభ్యుడు విజయసాయిరెడ్డి బీసీ నేతలను లక్ష్యంగా చేసుకుని కుట్రలు పన్నుతున్నారని టీడీపీ నేత బుద్దా వెంకన్న ఆరోపించారు. ఉత్తరాంధ్రలో బీసీనేతలను విజయసాయిరెడ్డి భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. ఇళ్ల కూల్చివేతలు, భూ ఆక్రమణలు వంటి పేరుతో తమ పార్టీలో చేర్చుకోవాలన్నది విజయసాయి లక్ష్యమని బుద్దా వెంకన్న అన్నారు. అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యులు, అనుచరులపై పోలీసులు పెట్టిన రౌడీషీట్లను ఎత్తివేయాలని బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు. లేకుంటే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని ఆయన హెచ్చరించారు.
Next Story