Thu Mar 19 2026 14:48:01 GMT+0530 (India Standard Time)
దమ్ముంటే ఎన్నికలకు వెళదాం.. బుద్దా సవాల్
తిరుపతి ఉప ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగితే టీడీపీదే విజయమని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. జగన్ మూడు రత్నాలతో అన్ని ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. డబ్బు, [more]
తిరుపతి ఉప ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగితే టీడీపీదే విజయమని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. జగన్ మూడు రత్నాలతో అన్ని ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. డబ్బు, [more]

తిరుపతి ఉప ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగితే టీడీపీదే విజయమని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. జగన్ మూడు రత్నాలతో అన్ని ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. డబ్బు, పోలీసులు, అధికారంతో గెలవాలని జగన్ చూస్తున్నారని బుద్దావెంకన్న ఎద్దేవా చేశారు. దమ్ముంటే సార్వత్రిక ఎన్నికలకు వెళదామని బుద్దా వెంకన్న సవాల్ విసిరారు. రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని వెంకన్న అభిప్రాయపడ్డారు.
Next Story