Sun Feb 01 2026 22:35:17 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ వ్యక్తిగత సహాయకుడిగా డీజీపీ
ఆంధ్రప్రదేశ్ లో పోలీసులు వైసీపీ నేతలు చెప్పినట్లే నడుచుకుంటున్నారని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్ ఏది చెబితే డీజీపీ అలా చేస్తున్నారన్నారు. [more]
ఆంధ్రప్రదేశ్ లో పోలీసులు వైసీపీ నేతలు చెప్పినట్లే నడుచుకుంటున్నారని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్ ఏది చెబితే డీజీపీ అలా చేస్తున్నారన్నారు. [more]

ఆంధ్రప్రదేశ్ లో పోలీసులు వైసీపీ నేతలు చెప్పినట్లే నడుచుకుంటున్నారని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్ ఏది చెబితే డీజీపీ అలా చేస్తున్నారన్నారు. జగన్ మెప్పు కోసం తెలుగుదేశం పార్టీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని బుద్దా వెంకన్న ఆరోపించారు. డీజీపీ జగన్ వ్యక్తిగత సహాయకుడిగా పనిచేస్తున్నారని బుద్దా వెంకన్న తీవ్ర విమర్శలు చేశారు. వ్యవస్థలన్నింటినీ సీఎంవో శాసిస్తుందని బుద్ధా వెంకన్న అన్నారు.
Next Story