Mon Apr 21 2025 18:15:03 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : బుద్దా వెంకన్న అరెస్ట్…!!!
తెలుగుదేశం పార్టీ నేత బుద్దావెంకన్నను పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 25వ డివిజన్ లోని ఒక పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలు సక్రమంగా పనిచేయడం లేదంటూ [more]
తెలుగుదేశం పార్టీ నేత బుద్దావెంకన్నను పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 25వ డివిజన్ లోని ఒక పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలు సక్రమంగా పనిచేయడం లేదంటూ [more]

తెలుగుదేశం పార్టీ నేత బుద్దావెంకన్నను పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 25వ డివిజన్ లోని ఒక పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలు సక్రమంగా పనిచేయడం లేదంటూ బుద్దా వెంకన్న తన అనుచరులతో కలసి పోలింగ్ కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈవీఎల పనితీరు సక్రమంగా లేదని బుద్దావెంకన్న ఆరోపించారు.
- Tags
- andhra pradesh
- ap politics
- bharathiya janatha party
- elections
- evms
- indian national congress
- janasena party
- telugudesam party
- ysr congress party
- à°à°à°§à±à°°à°ªà±à°°à°¦à±à°¶à±
- à°à°µà±à°à°à°²à±
- à°à°¨à±à°¨à°¿à°à°²à±
- à°à°ªà± పాలిà°à°¿à°à±à°¸à±
- à°à°¨à°¸à±à°¨ పారà±à°à±
- à°¤à±à°²à±à°à±à°¦à±à°¶à° పారà±à°à±
- à°à°¾à°°à°¤ à°à°¾à°¤à±à°¯ à°à°¾à°à°à±à°°à±à°¸à±
- à°à°¾à°°à°¤à±à°¯ à°à°¨à°¤à°¾ పారà±à°à±
- à°µà±à°à°¸à±à°¸à°¾à°°à± à°à°¾à°à°à±à°°à±à°¸à± పారà±à°à±
Next Story