Sat Mar 14 2026 22:40:21 GMT+0530 (India Standard Time)
ఏపీ బడ్జెట్ ఎప్పుడంటే?
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలను వచ్చే నెల 6వ తేదీ నుంచి జరపాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ఈ మేరకు ఈ నెల 4వ తేదీన జరగబోయే మంత్రిమండలి [more]
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలను వచ్చే నెల 6వ తేదీ నుంచి జరపాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ఈ మేరకు ఈ నెల 4వ తేదీన జరగబోయే మంత్రిమండలి [more]

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలను వచ్చే నెల 6వ తేదీ నుంచి జరపాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ఈ మేరకు ఈ నెల 4వ తేదీన జరగబోయే మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. మార్చి 6వ తేదీన గవర్నర్ బడ్జెట్ ప్రసంగం ఉండనున్నట్లు తెలిసింది. 9వ తేదీన రాష్ట్ర బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. వ్యవసాయ బడ్జెట్ ను కూడా ప్రవేశపెట్టనున్నారు. మరి శాసనమండలి ఉంటుందా? లేదా? అన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. బడ్జెట్ సమావేశాల్లో పలు కీలక నిర్ణయాలు తీసుకునే విధంగా జగన్ సర్కార్ అడుగులు వేస్తోంది.
Next Story