Mon Dec 15 2025 19:21:28 GMT+0000 (Coordinated Universal Time)
ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది మృతి
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింద. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. శ్రీశైలం నుంచి నెల్లూరుకు వస్తున్న టెంపో ఆగిఉన్న లారీని ఢీకొనడంతో ఈ [more]
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింద. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. శ్రీశైలం నుంచి నెల్లూరుకు వస్తున్న టెంపో ఆగిఉన్న లారీని ఢీకొనడంతో ఈ [more]

నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింద. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. శ్రీశైలం నుంచి నెల్లూరుకు వస్తున్న టెంపో ఆగిఉన్న లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా తమిళనాడుకు చెందిన వారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాలెం సమీపంలోని దామరమడుగు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
Next Story