Sat Mar 28 2026 20:40:43 GMT+0530 (India Standard Time)
Amaravathi : నేడు రైతుల మహాపాదయాత్రకు బ్రేక్
అమరావతి రాజధాని రైతుల మహా పాదయాత్రకు నేడు విరామం ప్రకటించారు. నాగుల చవితి పండగ కావడంతో ఈరోజు యాత్రకు బ్రేక్ ఇచ్చారు. ఇప్పటి వరకూ అమరావతిని రాజధానిగా [more]
అమరావతి రాజధాని రైతుల మహా పాదయాత్రకు నేడు విరామం ప్రకటించారు. నాగుల చవితి పండగ కావడంతో ఈరోజు యాత్రకు బ్రేక్ ఇచ్చారు. ఇప్పటి వరకూ అమరావతిని రాజధానిగా [more]

అమరావతి రాజధాని రైతుల మహా పాదయాత్రకు నేడు విరామం ప్రకటించారు. నాగుల చవితి పండగ కావడంతో ఈరోజు యాత్రకు బ్రేక్ ఇచ్చారు. ఇప్పటి వరకూ అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ రైతుల మహాపాదయాత్ర ఏడు రోజులు పూర్తయింది. మొత్తం 96 కిలోమీటర్ల మేరకు యాత్ర పూర్తి చేశారు. ప్రకాశం జిల్లా ఇంకొల్లు సమీపంలో పాదయాత్ర కు విరామం ప్రకటించారు. రేపటి నుంచి తిరిగి మహాపాదయాత్ర ప్రారంభమవుతుందని నిర్వాహకులు తెలిపారు.
Next Story