Sun Mar 15 2026 22:06:05 GMT+0530 (India Standard Time)
సత్తిబాబు మరో మెలిక
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ రాజధానిపై మరో మెలిక పెట్టారు. నిన్నటి పరిస్థితుల దృష్ట్యా తాను శాసనమండలిలో రాజధాని అమరావతిపై అలా జవాబు చెప్పాల్సి [more]
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ రాజధానిపై మరో మెలిక పెట్టారు. నిన్నటి పరిస్థితుల దృష్ట్యా తాను శాసనమండలిలో రాజధాని అమరావతిపై అలా జవాబు చెప్పాల్సి [more]

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ రాజధానిపై మరో మెలిక పెట్టారు. నిన్నటి పరిస్థితుల దృష్ట్యా తాను శాసనమండలిలో రాజధాని అమరావతిపై అలా జవాబు చెప్పాల్సి వచ్చిందన్నారు. రాజధాని అమరావతిపై ప్రభుత్వం నిపుణుల కమిటీ నియమించిందని, నిపుణుల కమిటీ సూచనల మేరకే రాజధానిపై ప్రభుత్వ నిర్ణయం ఉంటుందన్నారు. ప్రభుత్వ నిర్ణయమే ఫైనల్ అని బొత్స సత్యనారాయణ తెలిపారు.
Next Story