Fri Mar 20 2026 09:48:47 GMT+0530 (India Standard Time)
విశాఖకు వెళ్లడం ఖాయం
విశాఖకు రాజధానిని తరలించడం ఖాయమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. న్యాయస్థానంలో రాజధాని అంశం ఉన్నప్పటికీ తాము ఆ సమస్యను అధిగమిస్తామని బొత్స సత్యనారాయణ ధీమా వ్యక్తం [more]
విశాఖకు రాజధానిని తరలించడం ఖాయమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. న్యాయస్థానంలో రాజధాని అంశం ఉన్నప్పటికీ తాము ఆ సమస్యను అధిగమిస్తామని బొత్స సత్యనారాయణ ధీమా వ్యక్తం [more]

విశాఖకు రాజధానిని తరలించడం ఖాయమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. న్యాయస్థానంలో రాజధాని అంశం ఉన్నప్పటికీ తాము ఆ సమస్యను అధిగమిస్తామని బొత్స సత్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నాయన్నారు. చంద్రబాబు, లోకేష్ లు ఇద్దరూ పక్క రాష్ట్రంలో సేదతీరుతూ ఇక్కడి ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమాన్ని పెట్టుకున్నారని బొత్స సత్యనారాయణ విమర్శించారు.
Next Story