Sun Feb 01 2026 05:58:18 GMT+0000 (Coordinated Universal Time)
కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నాం
రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత ఉన్న మాట వాస్తవమేనని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ఆక్సిజన్ ను దిగుమతి చేసుకుంటున్నామని చెప్పారు. విశాఖ స్టీల్ [more]
రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత ఉన్న మాట వాస్తవమేనని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ఆక్సిజన్ ను దిగుమతి చేసుకుంటున్నామని చెప్పారు. విశాఖ స్టీల్ [more]

రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత ఉన్న మాట వాస్తవమేనని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ఆక్సిజన్ ను దిగుమతి చేసుకుంటున్నామని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో మరో రెండు ఆక్సిజన్ ఉత్పత్తి యూనిట్లు మూత పడి ఉన్నాయని, వాటిని తెరిపించే ప్రయత్నం చేస్తున్నామని బొత్స సత్యనారాయణ అన్నారు. ఈమేరకు కేంద్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని బొత్స సత్యనారాయణ చెప్పారు.
Next Story