Wed Mar 25 2026 02:51:53 GMT+0530 (India Standard Time)
అచ్చెన్నాయుడు వ్యాఖ్యల్లో నిజముంది
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో కలసి నడిస్తే తన పరిస్థితి జీరో అవుతుందనే పవన్ కల్యాణ్ [more]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో కలసి నడిస్తే తన పరిస్థితి జీరో అవుతుందనే పవన్ కల్యాణ్ [more]

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో కలసి నడిస్తే తన పరిస్థితి జీరో అవుతుందనే పవన్ కల్యాణ్ క్వారంటైన్ కువెళ్లారని బొత్స సత్యనారాయణ అన్నారు. తిరుపతిలో వైసీపీ విజయం ముందుగానే ఖాయమయిందని చెప్పారు. చంద్రబాబు రాళ్లదాడి అంతా ఒక డ్రామా అని బొత్స సత్యనారాయణ కొట్టిపారేశారు. చంద్రబాబు ఇంకా పాతతరం రాజకీయాలను నడుపుతున్నారని బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు. నాలుగు గోడల మధ్య లోకేష్ విషయంలో అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యల్లో నిజముందని బొత్స సత్యనారాయణ అన్నారు.
Next Story