Sun Mar 22 2026 12:06:39 GMT+0530 (India Standard Time)
అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోయారు?
కుప్పంను అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు మున్సిపాలిటీని చేయలేకపోయారని మంత్రి బొత్స సత్యనారాయణ టీడీపీ అధినేత చంద్రబాబును ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు కుప్పం నియోజకవర్గాన్ని చంద్రబాబు పట్టించుకోలేదన్నారు. కుప్పం పర్యటనలో చంద్రబాబు [more]

కుప్పంను అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు మున్సిపాలిటీని చేయలేకపోయారని మంత్రి బొత్స సత్యనారాయణ టీడీపీ అధినేత చంద్రబాబును ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు కుప్పం నియోజకవర్గాన్ని చంద్రబాబు పట్టించుకోలేదన్నారు. కుప్పం పర్యటనలో చంద్రబాబు తమ పార్టీపై అవాకులు, చవాకులు పేలారన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే కుప్పం అభివృద్ధి జరుగుతుందన్నారు. ఆయనకు పులివెందుల గురించి ఎందుకని ప్రశ్నించారు మంత్రి బొత్స సత్యనారాయణ. అమరావతి అభివృద్ధికి కూడా తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని బొత్స సత్యనారాయణ తెలిపారు.
Next Story