Fri Mar 27 2026 07:21:50 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : సత్తిబాబు సెన్సేషనల్ కామెంట్స్
రాజధాని భూ కుంభకోణం కేసు ఎఫ్ఐఆర్ లో టీడీపీ అధినేత చంద్రబాబు పేరు ఉంటుందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అమరావతి భూముల విషయంలో కుంభకోణం జరిగిందన్నారు. [more]
రాజధాని భూ కుంభకోణం కేసు ఎఫ్ఐఆర్ లో టీడీపీ అధినేత చంద్రబాబు పేరు ఉంటుందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అమరావతి భూముల విషయంలో కుంభకోణం జరిగిందన్నారు. [more]

రాజధాని భూ కుంభకోణం కేసు ఎఫ్ఐఆర్ లో టీడీపీ అధినేత చంద్రబాబు పేరు ఉంటుందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అమరావతి భూముల విషయంలో కుంభకోణం జరిగిందన్నారు. దళితులను, పేదలను మభ్య పెట్టి భూములను చంద్రబాబు దోచుకున్నారని బొత్స సత్యనారాయణ విమర్శించారు. అమరావతి భూ కుంభకోణం విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పారు. ఎవరూ చట్టానికి అతీతులు కారన్నారు. ఇప్పటికీ చంద్రబాబు అక్కడి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
Next Story