Wed Mar 25 2026 06:03:51 GMT+0530 (India Standard Time)
త్వరలోనే మూడు రాజధానులు…అమరావతి అభివృద్ధి కూడా
త్వరలోనే మూడు రాజధానుల ఏర్పాటు జరుగుతుందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. తేదీ ఇంకా ఖరారు కాలేదని, త్వరలోనే ముహూర్తం నిర్ణయిస్తామని చెప్పారు. మూడు రాజధానుల శంకుస్థాపనకు [more]
త్వరలోనే మూడు రాజధానుల ఏర్పాటు జరుగుతుందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. తేదీ ఇంకా ఖరారు కాలేదని, త్వరలోనే ముహూర్తం నిర్ణయిస్తామని చెప్పారు. మూడు రాజధానుల శంకుస్థాపనకు [more]

త్వరలోనే మూడు రాజధానుల ఏర్పాటు జరుగుతుందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. తేదీ ఇంకా ఖరారు కాలేదని, త్వరలోనే ముహూర్తం నిర్ణయిస్తామని చెప్పారు. మూడు రాజధానుల శంకుస్థాపనకు ప్రధానితో సహా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఆహ్వానిస్తామని బొత్స సత్యనారాయణ తెలిపారు. అమరావతిని కూడా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని బొత్స సత్యనారాయణ వివరించారు. అమరావతిలో ఉన్న అసంపూర్తి భవనాలను పూర్తి చేయడంతో పాటు ఇతర ప్రాజెక్టులను కూడా పూర్తి చేస్తామని బొత్స సత్యనారాయణ వివరించారు. ఎవరికీ అన్యాయం జరగదని బొత్స భరోసా ఇచ్చారు.
Next Story