Fri Mar 20 2026 08:57:26 GMT+0530 (India Standard Time)
రాజధానిపై బొత్స క్లారిటీ
రాజధాని అమరావతిలోనే ఉంటుందన ప్రభుత్వం స్పష్టంచేసింది. మండలిలో టీడీపీ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. రాజధాని అమరావతిలోనే కొనసాగుతుందని, ఎటూ తరలించమని [more]
రాజధాని అమరావతిలోనే ఉంటుందన ప్రభుత్వం స్పష్టంచేసింది. మండలిలో టీడీపీ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. రాజధాని అమరావతిలోనే కొనసాగుతుందని, ఎటూ తరలించమని [more]

రాజధాని అమరావతిలోనే ఉంటుందన ప్రభుత్వం స్పష్టంచేసింది. మండలిలో టీడీపీ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. రాజధాని అమరావతిలోనే కొనసాగుతుందని, ఎటూ తరలించమని బొత్స సత్యనారాయణ తెలిపారు. ఇన్నిరోజుల పాటు రాజధాని అమరావతిపై ఉన్న సందిగ్దతను బొత్స సత్యనారాయణ తొలగించారు. నిపుణుల కమిటీ నివేదిక తర్వాత రాజధాని ఎక్కడ ఉంటుంది చెబుతామని బొత్స సత్యనారాయణ ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే శాసనమండలిలో మాత్రం రాజధానిని ఎటూ తరలించడం లేదని బొత్స సత్యనారాయణ స్పష్టం చేయడం గమనార్హం.
Next Story