Fri Mar 20 2026 08:22:00 GMT+0530 (India Standard Time)
సరిహద్దుల్లో అటెన్షన్ .. నో ఎంట్రీ
తెలంగాణ సరిహద్దులను పూర్తిగా మూసివేశారు. తొలిరోజు ఏపీ నుంచి వస్తున్న వాహనాలను వెనక్కు పంపారు. ఏపీలో 12 నుంచి కర్ఫ్యూ అమలులో ఉంది. తెలంగాణలో ఉదయం పది [more]
తెలంగాణ సరిహద్దులను పూర్తిగా మూసివేశారు. తొలిరోజు ఏపీ నుంచి వస్తున్న వాహనాలను వెనక్కు పంపారు. ఏపీలో 12 నుంచి కర్ఫ్యూ అమలులో ఉంది. తెలంగాణలో ఉదయం పది [more]

తెలంగాణ సరిహద్దులను పూర్తిగా మూసివేశారు. తొలిరోజు ఏపీ నుంచి వస్తున్న వాహనాలను వెనక్కు పంపారు. ఏపీలో 12 నుంచి కర్ఫ్యూ అమలులో ఉంది. తెలంగాణలో ఉదయం పది గంటల నుంచి కర్ఫ్యూ అమలులోకి వస్తుంది. దీంతో తెలంగాణ సరిహద్దుల్లో ఏపీ వాహనాలను తెలంగాణ పోలీసులు అనుమతించడం లేదు. అత్యవసర వాహనాలకు మాత్రమే అనుమతి ఇస్తున్నారు. అంబులెన్స్ లకు మినహాయింపు ఇచ్చారు. తెలంగాణ పోలీసులు అనుమతించకపోవడంతో వాహనాదారులు వాగ్వాదానికి దిగుతున్నారు.
Next Story