Sun Feb 01 2026 12:14:50 GMT+0000 (Coordinated Universal Time)
విశాఖ డీల్ 300 కోట్లు..బోండా సంచలన ఆరోపణ
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖ ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యంతో మూడు వందల కోట్ల మేరకు డీల్ కుదుర్చుకున్నారని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ ఆరోపించారు. అందుకనే [more]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖ ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యంతో మూడు వందల కోట్ల మేరకు డీల్ కుదుర్చుకున్నారని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ ఆరోపించారు. అందుకనే [more]

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖ ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యంతో మూడు వందల కోట్ల మేరకు డీల్ కుదుర్చుకున్నారని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ ఆరోపించారు. అందుకనే పరిశ్రమ యాజమాన్యంపై కేసులు పెట్టలేదన్నారు. విశాఖ గ్యాస్ లీక్ సంఘటన విని దేశం మొత్తం నివ్వెర పోతే, జగన్ మాత్రం తాపీగా యాజమాన్యంతో చర్చించి డీల్ కుదుర్చుకున్నారు. ఈ దుర్ఘటనకు కారణం జగన్ ప్రభుత్వ వైఫల్యమేనని బోండా ఉమ విమర్శించారు.డీల్ కుదరపట్టే విశాఖ పాలిమర్స్ ను ప్రభుత్వం వెనకేసుకు వస్తుందన్నారు.
Next Story