Wed Mar 18 2026 23:24:06 GMT+0530 (India Standard Time)
Bonda Uma : జగన్ …. మీ వల్లనే మూత పడుతున్నాయి
ఆంధ్రప్రదేశ్ లలో వైసీపీ ప్రభుత్వం విద్యవ్యవస్థను నాశనం చేస్తుందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమ అన్నారు. ఎయిడెడ్ విద్యాసంస్థలు మూత పడుతున్నాయని ఆయన ఆందోళన [more]
ఆంధ్రప్రదేశ్ లలో వైసీపీ ప్రభుత్వం విద్యవ్యవస్థను నాశనం చేస్తుందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమ అన్నారు. ఎయిడెడ్ విద్యాసంస్థలు మూత పడుతున్నాయని ఆయన ఆందోళన [more]

ఆంధ్రప్రదేశ్ లలో వైసీపీ ప్రభుత్వం విద్యవ్యవస్థను నాశనం చేస్తుందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమ అన్నారు. ఎయిడెడ్ విద్యాసంస్థలు మూత పడుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఐదు దశాబ్దాలుగా విద్యారంగంలో సేవలందిస్తున్న మాంటిస్సోరి పాఠశాల మూత పడటం ఆందోళన కల్గిస్తుందని బొండా ఉమ అన్నారు. ప్రయివేటు పాఠశాలలు, కళాశాలలపై ప్రభుత్వం కక్ష కట్టిందని బొండా ఉమ ఆరోపించారు. దీనిపై న్యాయపరంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.
Next Story