Thu Mar 26 2026 23:29:30 GMT+0530 (India Standard Time)
రియా చక్రవర్తి అరెస్ట్
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో ప్రియురాలు రియా చక్రవర్తిని అరెస్ట్ చేశారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో రియా చక్రవర్తిని విచారించిన అనంతరం ఆమెను [more]
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో ప్రియురాలు రియా చక్రవర్తిని అరెస్ట్ చేశారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో రియా చక్రవర్తిని విచారించిన అనంతరం ఆమెను [more]

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో ప్రియురాలు రియా చక్రవర్తిని అరెస్ట్ చేశారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో రియా చక్రవర్తిని విచారించిన అనంతరం ఆమెను అరెస్ట్ చేసినట్లు ప్రకటించింది. రియా చక్రవర్తికి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. డ్రగ్స్ సరఫరాలో రియాచక్రవర్తి పాత్ర ఉందని ఎన్.సి.బి నిర్ధారించింది. దీంతో ఆమెను అరెస్ట్ చేసినట్లు ప్రకటించింది.
Next Story