Sun Mar 22 2026 07:39:03 GMT+0530 (India Standard Time)
ఎప్పుడైనా సీబీఐ అరెస్ట్ చేసే అవకాశం
బొల్లినేని శ్రీనివాస్ గాంధీని ఎప్పుడైనా అరెస్ట్ చేసే అవకాశాలున్నాయి. జీఎస్టీ కమిషనరేట్ లో బొల్లినేని గాంధీ పన్ను ఎగవేత నిరోధక విభాగంలో అధికారిగా పనిచేస్తున్నారు. ఐదు కోట్ల [more]
బొల్లినేని శ్రీనివాస్ గాంధీని ఎప్పుడైనా అరెస్ట్ చేసే అవకాశాలున్నాయి. జీఎస్టీ కమిషనరేట్ లో బొల్లినేని గాంధీ పన్ను ఎగవేత నిరోధక విభాగంలో అధికారిగా పనిచేస్తున్నారు. ఐదు కోట్ల [more]

బొల్లినేని శ్రీనివాస్ గాంధీని ఎప్పుడైనా అరెస్ట్ చేసే అవకాశాలున్నాయి. జీఎస్టీ కమిషనరేట్ లో బొల్లినేని గాంధీ పన్ను ఎగవేత నిరోధక విభాగంలో అధికారిగా పనిచేస్తున్నారు. ఐదు కోట్ల లంచం కేసులో బొల్లినేని గాంధీ శ్రీనివాస్ కి నోటీసులు ఇవ్వాలని సీబీఐ భావిస్తుంది. నోటీసులు ఇచ్చిన తర్వాత బొల్లినేని శ్రీనివాస్ గాంధీని సీబీఐ అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. గత ఏడాది శ్రీనివాస్ గాంధీపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదయింది.
Next Story