Thu Mar 19 2026 14:20:10 GMT+0530 (India Standard Time)
ఆ టీడీపీ నేతకు కరోనా.. బాబుకు భయం
తెలుగుదేశం పార్టీ నేత బొజ్జల సుధీర్ రెడ్డికి కరోనా సోకింది. ఆయనకు కరోనా పాజటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో చంద్రబాబుకు టెన్షన్ పట్టుకుంది. శ్రీకాళహస్తి ఇన్ [more]
తెలుగుదేశం పార్టీ నేత బొజ్జల సుధీర్ రెడ్డికి కరోనా సోకింది. ఆయనకు కరోనా పాజటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో చంద్రబాబుకు టెన్షన్ పట్టుకుంది. శ్రీకాళహస్తి ఇన్ [more]

తెలుగుదేశం పార్టీ నేత బొజ్జల సుధీర్ రెడ్డికి కరోనా సోకింది. ఆయనకు కరోనా పాజటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో చంద్రబాబుకు టెన్షన్ పట్టుకుంది. శ్రీకాళహస్తి ఇన్ ఛార్జిగా ఉన్న బొజ్జల సుధీర్ రెడ్డితోకలసి ఇటీవల చంద్రబాబు రోడ్ షోలో పాల్గొన్నారు. బహిరంగ సభలోనూ సుధీర్ రెడ్డి చంద్రబాబు పక్కనే కన్పించారు. మాస్క్ లు కూడా ధరించలేదు. దీంతో బొజ్జల సుధీర్ రెడ్డికి కరోనా సోకడంతో చంద్రబాబుకు టెన్షన్ పట్టుకుంది.
Next Story