Sun Mar 22 2026 11:58:16 GMT+0530 (India Standard Time)
టీడీపీ సీనియర్ నేత కరోనాతో మృతి
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బొడ్డు భాస్కరరామారావు కరోనాతో మృతిచెందారు. ఆయన విశాఖలోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన పెద్దాపురం నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా వ్యవహరించారు. [more]
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బొడ్డు భాస్కరరామారావు కరోనాతో మృతిచెందారు. ఆయన విశాఖలోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన పెద్దాపురం నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా వ్యవహరించారు. [more]

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బొడ్డు భాస్కరరామారావు కరోనాతో మృతిచెందారు. ఆయన విశాఖలోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన పెద్దాపురం నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా వ్యవహరించారు. శాసనమండలి సభ్యుడిగా పనిచేశారు. బొడ్డు భాస్కరరామారావు మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్ లు సంతాపాన్ని ప్రకటించారు. ఆయన కుటుంబానికి సానుభూతిని వ్యక్తం చేశారు.
Next Story