Sat Mar 14 2026 20:04:07 GMT+0530 (India Standard Time)
Huzurabad : మూడో రౌండ్ లోనూ ఈటలదే పైచేయి
హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక మూడో రౌండ్ లోనూ బీజేపీ ఆధిక్యత లభించింది. మూడ రౌండ్ ముగిసే సరికి బీజేపీకి 1,269 ఓట్ల ఆధిక్యత కనపర్చింది. మూడో [more]
హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక మూడో రౌండ్ లోనూ బీజేపీ ఆధిక్యత లభించింది. మూడ రౌండ్ ముగిసే సరికి బీజేపీకి 1,269 ఓట్ల ఆధిక్యత కనపర్చింది. మూడో [more]

హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక మూడో రౌండ్ లోనూ బీజేపీ ఆధిక్యత లభించింది. మూడ రౌండ్ ముగిసే సరికి బీజేపీకి 1,269 ఓట్ల ఆధిక్యత కనపర్చింది. మూడో రౌండ్ లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కు 911 ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు. హుజూరాబాద్ రూరల్, అర్బన్ ప్రాంతాల్లో ప్రస్తుతానికి బీజేపీదే పైచేయి అయింది.
Next Story