Tue Mar 17 2026 11:03:06 GMT+0530 (India Standard Time)
Huzurabad : ఏడో రౌండ్ లో కమలానిదే ఆధిక్యం
హుజూరాబాద్ ఉప ఎన్నికలె బీజేపీ ప్రతి రౌండ్ లోనూ ఆధిక్యతను చాటుకుంటుంది. ఏడో రౌండ్ లోనూ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యతను చాటుకున్నారు. ఏడో రౌండ్ [more]
హుజూరాబాద్ ఉప ఎన్నికలె బీజేపీ ప్రతి రౌండ్ లోనూ ఆధిక్యతను చాటుకుంటుంది. ఏడో రౌండ్ లోనూ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యతను చాటుకున్నారు. ఏడో రౌండ్ [more]

హుజూరాబాద్ ఉప ఎన్నికలె బీజేపీ ప్రతి రౌండ్ లోనూ ఆధిక్యతను చాటుకుంటుంది. ఏడో రౌండ్ లోనూ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యతను చాటుకున్నారు. ఏడో రౌండ్ లో బీజేపీకి 246 ఆరు రౌండ్లు ముగిసే సరికి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ తన సమీప టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ పైన 3,432 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. రౌండ్ రౌండ్ కి బీజేపీ ఆధిక్యత పెరుగుతుండటం విశేషం. ఇప్పుడు లెక్కించిన వీణవంక మండలం టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్, కౌశిక్ రెడ్డి సొంత మండలం కావడం విశేషం.
Next Story