Sat Mar 14 2026 20:04:08 GMT+0530 (India Standard Time)
Huzurabad : రెండో రౌండ్ లోనూ బీజేపీదే ఆధిక్యం
హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక తొలి రౌండ్ లో బీజేపీ ఆధిక్యత లభించింది. తొలి రౌండ్ లో బీజేపీకి 166 ఓట్ల ఆధిక్యత కనపర్చింది. బీజేపీకి 4,610, [more]
హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక తొలి రౌండ్ లో బీజేపీ ఆధిక్యత లభించింది. తొలి రౌండ్ లో బీజేపీకి 166 ఓట్ల ఆధిక్యత కనపర్చింది. బీజేపీకి 4,610, [more]

హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక తొలి రౌండ్ లో బీజేపీ ఆధిక్యత లభించింది. తొలి రౌండ్ లో బీజేపీకి 166 ఓట్ల ఆధిక్యత కనపర్చింది. బీజేపీకి 4,610, టీఆర్ఎస్ కు 4,444, కాంగ్రెస్ కు 119 ఓట్లు మాత్రమే లభించాయి. రెండో రౌండ్ లో నూ బీజేపీకి 193 ఓట్ల ఆధిక్యత లభించింది. రెండో రౌండ్ లో హుజూరాబాద్ రూరల్ మండలం ఓట్ల లెక్కింపు జరిగింది. రెండో రౌండ్ ముగిసే సమయానికి 359 ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఉన్నారు.
Next Story