Tue Mar 17 2026 09:41:34 GMT+0530 (India Standard Time)
Huzurabad : నాలుగో రౌండ్ లోనూ ఈటలదే లీడ్
హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక నాలుగో రౌండ్ లోనూ బీజేపీ ఆధిక్యత లభించింది. నాలుగో రౌండ్ ముగిసే సరికి బీజేపీకి 2,542 ఓట్ల ఆధిక్యత కనపర్చింది. నాలుగో [more]
హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక నాలుగో రౌండ్ లోనూ బీజేపీ ఆధిక్యత లభించింది. నాలుగో రౌండ్ ముగిసే సరికి బీజేపీకి 2,542 ఓట్ల ఆధిక్యత కనపర్చింది. నాలుగో [more]

హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక నాలుగో రౌండ్ లోనూ బీజేపీ ఆధిక్యత లభించింది. నాలుగో రౌండ్ ముగిసే సరికి బీజేపీకి 2,542 ఓట్ల ఆధిక్యత కనపర్చింది. నాలుగో రౌండ్ లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కు ఆధిక్యత లభించింది. హుజూరాబాద్ పరిధిలోని రంగాపూర్, రాంపూర్ కు చెందిన ఓట్లున్నాయి. ప్రస్తుతానికి బీజేపీదే పైచేయి అయింది.
Next Story