Tue Mar 17 2026 09:41:32 GMT+0530 (India Standard Time)
Huzurabad : తొలి రౌండ్ లో టీఆర్ఎస్ వెనుకంజ
హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక తొలి రౌండ్ లో బీజేపీ ఆధిక్యత లభించింది. తొలి రౌండ్ లో బీజేపీకి 166 ఓట్ల ఆధిక్యత కనపర్చింది. బీజేపీకి 4,610, [more]
హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక తొలి రౌండ్ లో బీజేపీ ఆధిక్యత లభించింది. తొలి రౌండ్ లో బీజేపీకి 166 ఓట్ల ఆధిక్యత కనపర్చింది. బీజేపీకి 4,610, [more]

హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక తొలి రౌండ్ లో బీజేపీ ఆధిక్యత లభించింది. తొలి రౌండ్ లో బీజేపీకి 166 ఓట్ల ఆధిక్యత కనపర్చింది. బీజేపీకి 4,610, టీఆర్ఎస్ కు 4,444, కాంగ్రెస్ కు 119 ఓట్లు మాత్రమే లభించాయి. తొలి రౌండ్ లో ఆధిక్యత కనపర్చడంతో బీజేపీ నేతలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలట్ లో ఆధిక్యత కనపర్చిన టీఆర్ఎస్ తొలి రౌండ్ లో వెనకబడింది. హుజూరాబాద్ మండలంలోని ఏడు గ్రామాలకు సంబంధించి తొలి రౌండ్ లో ఓట్ల లెక్కింపును చేపట్టారు.
Next Story