Sun Mar 15 2026 09:38:40 GMT+0530 (India Standard Time)
సీఎం రమేష్ కు కరోనా పాజిటివ్
బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కరోనా వైరస్ బారిన పడ్డారు. సీఎం రమేష్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆయన స్వయంగా ఈ [more]
బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కరోనా వైరస్ బారిన పడ్డారు. సీఎం రమేష్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆయన స్వయంగా ఈ [more]

బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కరోనా వైరస్ బారిన పడ్డారు. సీఎం రమేష్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆయన స్వయంగా ఈ విషయాన్ని ట్విట్టర్ లో తెలిపారు. సీఎం రమేష్ ప్రస్తుతం హోం ఐసొలేషన్ లో ఉన్నారు. వైద్యుల సూచనలతో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సీఎం రమేష్ వెల్లడించారు. తనను వారం రోజుల నుంచి కలసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని సీఎం రమేష్ కోరారు.
Next Story