Thu Apr 02 2026 19:02:05 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : ఆ భేటీపై సుజనా వివరణ ఇదే
తాము ఎలాంటి రహస్య సమావేశాలు జరపలేదని బీజేపీ ఎంపీ సుజనాచౌదరి వివరణ ఇచచారు. కామినేని శ్రీనివాస్ తనను కలవడం కోసం అపాయింట్ మెంట్ తీసుకున్నారని సుజనా చౌదరి [more]
తాము ఎలాంటి రహస్య సమావేశాలు జరపలేదని బీజేపీ ఎంపీ సుజనాచౌదరి వివరణ ఇచచారు. కామినేని శ్రీనివాస్ తనను కలవడం కోసం అపాయింట్ మెంట్ తీసుకున్నారని సుజనా చౌదరి [more]

తాము ఎలాంటి రహస్య సమావేశాలు జరపలేదని బీజేపీ ఎంపీ సుజనాచౌదరి వివరణ ఇచచారు. కామినేని శ్రీనివాస్ తనను కలవడం కోసం అపాయింట్ మెంట్ తీసుకున్నారని సుజనా చౌదరి చెప్పారు. అదే రోజు తనను నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా తనను కలవాలని అడిగారని చెప్పారు. పార్క్ హయత్ హోటల్ లో జరిగిన భేటీ పై సుజనా చౌందరి వివరణ ఇచ్చారు. లాక్ డౌన్ సమయంలో తన కార్యాలయాన్ని పార్క్ హయత్ హోటల్ కు మార్చానని చెప్పారు. ఇద్దరూ వేర్వేరుగా తనను కలవాలని కోరారని చెప్పారు. ఇది చట్టవ్యతిరేకమేదీ కాదన్నారు. బురద రాజకీయాలు తనకు ఇష్టం లేదన్నారు. తమ మధ్య కుటుంబ సంబంధాలు కూడా ఉన్నాయని చెప్పారు. ఇద్దరూ వేర్వేరుగా తనను కలిశారని చెప్పారు.
Next Story