Tue Jun 06 2023 13:47:56 GMT+0000 (Coordinated Universal Time)
కరోనాతో బీజేపీ ఎంపీ మృతి
కరోనాతో బీజేపీ పార్లమెంటు సభ్యుడు నందకుమార్ సింగ్ చౌహాన్ మృతి చెందారు. నందకుమార్ మధ్యప్రదేశ్ లోని ఖండ్వ లోక్ సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కరోనా సోకడంతో [more]
కరోనాతో బీజేపీ పార్లమెంటు సభ్యుడు నందకుమార్ సింగ్ చౌహాన్ మృతి చెందారు. నందకుమార్ మధ్యప్రదేశ్ లోని ఖండ్వ లోక్ సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కరోనా సోకడంతో [more]

కరోనాతో బీజేపీ పార్లమెంటు సభ్యుడు నందకుమార్ సింగ్ చౌహాన్ మృతి చెందారు. నందకుమార్ మధ్యప్రదేశ్ లోని ఖండ్వ లోక్ సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కరోనా సోకడంతో ఆయన భోపాల్ లోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గత కొద్ది రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన నిన్న కరోనాతో మరణించారు. బీజేపీ ఎంపీ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షాలు విచారం వ్యక్తంచేశారు.
Next Story