Mon Feb 17 2025 09:48:50 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఎమ్మెల్కేకు జీవిత ఖైదు
ఉన్నావ్ కేసులో బీజేపీ ఎమ్మెల్యే కి శిక్ష ఖరారు అయింది. ఉన్నావ్ కేసులో నిందితుడిగా ఉన్న కుల్దీప్ సెంగార్ కు జీవిత ఖైతు విధిస్తూ న్యాయస్థానం తీర్పు [more]
ఉన్నావ్ కేసులో బీజేపీ ఎమ్మెల్యే కి శిక్ష ఖరారు అయింది. ఉన్నావ్ కేసులో నిందితుడిగా ఉన్న కుల్దీప్ సెంగార్ కు జీవిత ఖైతు విధిస్తూ న్యాయస్థానం తీర్పు [more]

ఉన్నావ్ కేసులో బీజేపీ ఎమ్మెల్యే కి శిక్ష ఖరారు అయింది. ఉన్నావ్ కేసులో నిందితుడిగా ఉన్న కుల్దీప్ సెంగార్ కు జీవిత ఖైతు విధిస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పింది. ఉన్నావ్ కేసులో బాధిత కుటుంబానికి ఇరవై అయిదు లక్షలు చెల్లించాని న్యాయస్థానం ఆదేశించింది. బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచి ఈ దారుణానికి పాల్పడటంతో కుల్దీప్ సెంగార్ ను పార్టీ బహిష్కరించింది. ఈ మేరకు ఢిల్లీ కోర్టు ఉన్నావ్ కేసు నిందితుడు కుల్దీప్ సెంగార్ కు జీవిత ఖైదు విధించింది.
Next Story