Wed Mar 18 2026 08:02:56 GMT+0530 (India Standard Time)
రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజాముద్దీన్ మర్కజ్ మసీదులో జరిగిన ప్రార్థనల కారణంగానే దేశం ఇప్పుడు ప్రమాదంలో పడిందన్నారు. ప్రార్థనల్లో పాల్గొన్న వారు స్వచ్ఛందంగా [more]
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజాముద్దీన్ మర్కజ్ మసీదులో జరిగిన ప్రార్థనల కారణంగానే దేశం ఇప్పుడు ప్రమాదంలో పడిందన్నారు. ప్రార్థనల్లో పాల్గొన్న వారు స్వచ్ఛందంగా [more]

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజాముద్దీన్ మర్కజ్ మసీదులో జరిగిన ప్రార్థనల కారణంగానే దేశం ఇప్పుడు ప్రమాదంలో పడిందన్నారు. ప్రార్థనల్లో పాల్గొన్న వారు స్వచ్ఛందంగా ప్రభుత్వం వద్దకు వచ్చి క్వారంటైన్ కు తరలి వెళ్లాలని సూచించారు. లేకుంటే కాల్చి పారేయాలని రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వీరి కారణంగా దేశం ఇప్పుడు ప్రమాదంలో పడిందన్నారు. దీనికి ఢిల్లీ సీఎం సమాధానం చెప్పాలన్నారు.
Next Story