Wed Mar 18 2026 08:02:56 GMT+0530 (India Standard Time)
బీజేపీ ఎమ్మెల్యే గన్ మెన్ కు కరోనా
భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ గన్ మెన్ కు కరోనా పాజిటివ్ సోకింది. రాజాసింగ్ గన్ మెన్ గా బలరాం అనే వ్యక్తి పనిచేస్తున్నారు. ఆయన [more]
భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ గన్ మెన్ కు కరోనా పాజిటివ్ సోకింది. రాజాసింగ్ గన్ మెన్ గా బలరాం అనే వ్యక్తి పనిచేస్తున్నారు. ఆయన [more]

భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ గన్ మెన్ కు కరోనా పాజిటివ్ సోకింది. రాజాసింగ్ గన్ మెన్ గా బలరాం అనే వ్యక్తి పనిచేస్తున్నారు. ఆయన గత కొంతకాలంగా జలుబు, జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో ఆయనకు పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో గన్ మెన్ ను గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తన గన్ మెన్ కు కరోనా పాజిటివ్ రావడంతో రాజాసింగ్ కూడా కరోనా టెస్ట్ చేయించుకున్నారు. ఫలితం రావాల్సి ఉంది.
Next Story