Sat Mar 21 2026 11:27:31 GMT+0530 (India Standard Time)
సుజనా, కామినేనిలను వివరణ కోరిన బీజేపీ హైకమాండ్
పార్క్ హయత్ హోటల్ లో జరిగిన సమావేశంపై బీజేపీ అధిష్టానం సీరియస్ అయింది. సుజనా చౌదరి, నిమ్మగడ్డ రమేష్ కుమార్, కామినేని శ్రీనివాస్ ల భేటీపై బీజేపీ [more]
పార్క్ హయత్ హోటల్ లో జరిగిన సమావేశంపై బీజేపీ అధిష్టానం సీరియస్ అయింది. సుజనా చౌదరి, నిమ్మగడ్డ రమేష్ కుమార్, కామినేని శ్రీనివాస్ ల భేటీపై బీజేపీ [more]

పార్క్ హయత్ హోటల్ లో జరిగిన సమావేశంపై బీజేపీ అధిష్టానం సీరియస్ అయింది. సుజనా చౌదరి, నిమ్మగడ్డ రమేష్ కుమార్, కామినేని శ్రీనివాస్ ల భేటీపై బీజేపీ హైకమాండ్ వివరణ కోరింది. తాము నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపుపై వ్యతిరేకంగా చట్ట ప్రకారం పనిచేయాలని చేయమని చెప్పామే తప్ప, కుట్రలు చేయమని చెప్పలేదని హైకమాండ్ తెలిపింది. ఒక హోటల్ లో రహస్య సమావేశం కావాల్సిన అవసరం ఏంటని హైకమాండ్ ప్రశ్నించింది. దీనిపై సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ లను బీజేపీ అధిష్టానం వివరణ కోరింది.
Next Story