Sat Mar 21 2026 03:16:20 GMT+0530 (India Standard Time)
ఫ్లోర్ టెస్ట్ నిర్వహించాల్సిందే
మధ్యప్రదేశ్ లో కమల్ నాధ్ ప్రభుత్వానికి బలం లేదని, వెంటనే ఫ్లోర్ టెస్ట జరపాలని బీజేపీ నేతలు గవర్నర్ ను కోరారు. మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ [more]
మధ్యప్రదేశ్ లో కమల్ నాధ్ ప్రభుత్వానికి బలం లేదని, వెంటనే ఫ్లోర్ టెస్ట జరపాలని బీజేపీ నేతలు గవర్నర్ ను కోరారు. మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ [more]

మధ్యప్రదేశ్ లో కమల్ నాధ్ ప్రభుత్వానికి బలం లేదని, వెంటనే ఫ్లోర్ టెస్ట జరపాలని బీజేపీ నేతలు గవర్నర్ ను కోరారు. మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో బీజేపీ నేతల బృందం మధ్యప్రదేశ్ గవర్నర్ ను కలిసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాతో కమల్ నాధ్ ప్రభుత్వం మెజారిటీ కోల్పోయిందని వారు గవర్నర్ కు వివరించారు. ఈనెల 16వ తేదీన ఫ్టోర్ టెస్ట్ ను నిర్వహించాలని గవర్నర్ ను బీజేపీ నేతలు కోరారు.
Next Story