Tue Dec 09 2025 15:11:31 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : వెనుకబడ్డ బీజేపీ కీలక నేత

ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల్లో అంబర్ పేటలో కిషన్ రెడ్డి, గోషామహాల్ లో రాజాసింగ్, ఖానాపూర్ లో రమేష్ ఆధిక్యత ప్రదర్శిస్తున్నారు. ఇక బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు డా.లక్ష్మణ్ వెనుకంజలో ఉన్నారు. ఇప్పటివరకు ఉన్న ఫలితాల్లో 82 స్థానాల్లో టీఆర్ఎస్, 16 స్థానాల్లొ ప్రజాకూటమి, ఏడు స్థానాల్లో ఎంఐఎం, 2 స్థానాల్లో స్వతంత్రులు ఆధిక్యతలో ఉన్నారు.
Next Story

