Thu Mar 19 2026 13:12:42 GMT+0530 (India Standard Time)
గవర్నర్ వద్దకు కన్నా లక్ష్మీనారాయణ
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ భేటీ అయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను కన్నా లక్ష్మీనారాయణ గవర్నర్ కు [more]
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ భేటీ అయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను కన్నా లక్ష్మీనారాయణ గవర్నర్ కు [more]

ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ భేటీ అయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను కన్నా లక్ష్మీనారాయణ గవర్నర్ కు వివరించారు. ముఖ్యంగా రాష్ట్రంలో ఆలయాల కూల్చివేత, నెల్లూరులో రథాన్ని తగులబెట్టడం వంటి అంశాలను కన్నా లక్ష్మీనారాయణ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య, అక్రమ కేసుల నమోదు వంటి విషయాలను కూడా కన్నా లక్ష్మీనారాయణ గవర్నర్ కు వివరించినట్లు తెలిసింది.
Next Story