Tue Mar 17 2026 09:43:05 GMT+0530 (India Standard Time)
Huzurabad : ఆరో రౌండ్ కూడా బీజేపీదే
హుజూరాబాద్ ఉప ఎన్నిక ఏకపక్షంగానే జరుగుతున్నట్లుంది. ఆరో రౌండ్ లోనూ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యతను చాటుకున్నారు. ఆరో రౌండ్ లో బీజేపీకి 1,017 ఆరు [more]
హుజూరాబాద్ ఉప ఎన్నిక ఏకపక్షంగానే జరుగుతున్నట్లుంది. ఆరో రౌండ్ లోనూ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యతను చాటుకున్నారు. ఆరో రౌండ్ లో బీజేపీకి 1,017 ఆరు [more]

హుజూరాబాద్ ఉప ఎన్నిక ఏకపక్షంగానే జరుగుతున్నట్లుంది. ఆరో రౌండ్ లోనూ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యతను చాటుకున్నారు. ఆరో రౌండ్ లో బీజేపీకి 1,017 ఆరు రౌండ్లు ముగిసే సరికి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ తన సమీప టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ పైన 3,186 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. రౌండ్ రౌండ్ కి బీజేపీ ఆధిక్యత పెరుగుతుండటం టీఆర్ఎస్ నేతల్లో కలవరం రేపుతుంది.
Next Story